పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో శ్రీరామనవమి వేడుకల్లో పెద్ద ప్రమాదం తప్పింది. వేడుకల్లో భాగంగా బాణసంచా కాలుస్తుండగా తారాజువ్వ పడి... వేణుగోపాలస్వామి ఆలయంలోని పందిరి తగులబడింది. ఈ ఘటనతో ఆలయం నుంచి భక్తులు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం...
More >>