వేసవికి ముందే ఉమ్మడి గుంటూరు జిల్లాలో భూగర్భ జలాలు నిండుకుంటున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి కాల్వలు ప్రవహిస్తున్నా... చాలా మండలాల్లో భూగర్భజలం పాతాళంలోకి వెళ్లిపోయింది. విచ్చలవిడి నీటి వినియోగమే దీనికి కారణంగా తెలుస్తోంది. నీటి పొదుపును మరిస్తే భవి...
More >>