చిత్తూరు జిల్లాలోని శ్రీ పాతాళ వినాయక స్వామి ఆలయానికి వెళ్లే రహదారి ఆక్రమణకు గురైందంటూ....తిరుమలయ్య గారి పల్లె గ్రామస్తులు నిరసనకు దిగారు. గ్రామానికి చెందిన దళితుల పొలాలకు వెళ్లే దారి కూడా ఇదే కావడంతో వారంతా రహదారిపై ఆందోళన చేశారు. కలెక్టర్ సహా అధిక...
More >>