పక్కా పథకంతో బంగారం చోరీ చేసిన దొంగలు.. వారం తర్వాత ఎందుకో మనసు మార్చుకున్నారు. పోలీసులు వెతుకుతున్నారన్న భయమో.. లేక మరేదో కానీ దొంగలించిన మొత్తంలోంచి కొంత పుత్తడిని బాధితుల ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలో అన్నదమ్ములతో ...
More >>