ఉదయగిరికి వస్తే తరుముతామన్న వాళ్లు ఇప్పుడు రావాలంటూ... MLA మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఛాలెండ్ చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకు కూర్చున్న చంద్రశేఖర్ రెడ్డి... ఉదయగిరికి వస్తే తనను తరుముతామని చెప్పిన వాళ్లు... ధైర్యముంటే ఇప్పుడు రావాలంటూ ...
More >>