నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... "భారత్ మా తుజే సలామ్" అనే పాటను అకాడమీ వర్గాలు విడుదల చేశాయి. భారత త్రివిధ దళాలకు శిక్షణ పొందే అభ్యర్థులకు అకాడమీ అందించిన సహకారాన్ని వివరించే విధంగా పాటను రూపొందించారు. ఈ పాట సాయుధ దళాల...
More >>