ఆ యువకుడికి చిన్ననాటి నుంచే మాతృభాషపై విపరీతమైన మక్కువ. అదే అతడిని పద్య రచన, అవధానం వైపు నడిపింది. నిండా 20 ఏళ్లు కూడా లేని ఆ యువకుడు.. అప్పుడే 2 శతకాలు రాసేశాడు. 51 అవధానాలు పూర్తిచేసి పలు బిరుదులు కూడా అందుకున్నాడు. మరోవైపు మృదంగ వాద్యకారుడిగానూ మం...
More >>