మార్గదర్శి కేసుల్ని మరో హైకోర్టుకు మార్చాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్లపై తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులను పూర్తిగా విన్న తర్వాతే తదుపరి నిర్ణయం వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.....
More >>