ఉమ్మడి విజయనగరం జిల్లాలో చిన్నతరహా ఖనిజాలకు సీనరేజి, కన్సిడరేషన్ మొత్తం వసూళ్ల టెండరును... ఖమ్మం మాజీ MP పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఎన్ని సంస్థలు పోటీ పడ్డాయన్న వివరాలను అధికారులు వెల్లడించనప్పట...
More >>