భారత్‌కు అమెరికా ముఖ్యమైన భాగస్వామి అయినా భారతీయులు వీసాల కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తోందని దీన్ని సరిదిద్దడానికి బైడెన్ ప్రభుత్వం ఏం చేస్తోందని అగ్రరాజ్యం విదేశాంగ శాఖను కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. అమెరికాకు వ్యాపారం లేదా పర్యాటకం క...
More >>