రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది. మృగశిర కార్తె వేళ... భాగ్యనగరం సహా రెండు వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ ...
More >>