వివేకా హత్యకేసు లో CBI అఫిడవిట్ పై సీఎం జగన్ నోరు విప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వివేకా హత్య విషయం జగన్ కి అందరికంటే ముందే తెలుసని CBI అంటోoదని తెలిపారు. అందరి వేళ్లు జగన్, భారతి వైపే చూపిస్తున్నాయన్నారు. మంత్రులు ...
More >>