ఏలూరు జిల్లా చింతలపూడిలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. రోజుల తరబడి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నామని.. విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మూడు రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తుండడంతో తాగునీరు లేక ఇబ...
More >>