మధుమేహ ప్రబలత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో ఉన్నట్లు ICMR నివేదించింది. రాష్ట్రంలో 0.5 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు తెలిపింది. తాజాగా ICMR విడుదల చేసిన ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. పొరుగు రాష్ట్రమైన...
More >>