సినీనటుడు శర్వానంద్ వివాహ విందు ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. నూతన జంట శర్వానంద్-రక్షితలకు శుభాకాంక్షలు తెలిపారు.
-----------------------------------------------------...
More >>