భారాస సర్కార్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని...మంత్రులు, M.L.Aలు స్పష్టంచేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో సంక్షేమ సంబురాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ పథకాల్ని వివరించేలా సమావేశాలు, వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
--------...
More >>