వైకాపా నాయకులు ఇసుక దోపిడీ చేసి బెంగళూరు, హైదరాబాద్ తరలిస్తూ..కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. స్థానికులకు ఇసుక లభించకపోయినా వైకాపా నాయకులు మాత్రం దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజంపేట నియోజకవర్గంలో యువగళం పాదయాత్రను పూర్తిచ...
More >>