టిడ్కో ఇళ్లకు రంగులేసి ప్రచారం చేసుకోవటం తప్ప వైకాపా ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటూ గుంటూరు తెలుగుయువత నాయకులు ఆందోళన చేశారు. అడవితక్కెళ్లపాడులోని టిడ్కో గృహ సముదాయాల వద్ద.. నిరసన చేపట్టి, ర్యాలీ నిర్వహించారు. లబ్దిదారులతో కలిసి అక్కడి నిర్మాణాలు పరిశీ...
More >>