ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత సీఎం జగన్ దే అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎద్దేవా చేశారు. సామాన్యుల నుంచి ఉన్నతవర్గాల వరకు విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో సోలార్ విద్యుత్ ను యూనిట్ 6 రూపాయలకు...
More >>