మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సమాజంలో సానుకూల ప్రభావం చూపాలనే మీ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బాలకృష్ణ మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఆక...
More >>