వైకాపా పాలనలో కుంభకోణాలకు అంతేలేదని..... భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా నిప్పులు చెరిగారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చడం సిగ్గుచేటని.. విచారం వెలిబుచ్చారు. ఏపీలో......... శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని విరుచుకుపడ్డారు. భాజపాకు ఒక్క అవకాశం ఇస్...
More >>