YSR జిల్లాలో.............. యువగళం పాదయత్ర కొనసాగిస్తున్న లోకేశ్.... ఇవాళ 17.77 కిలోమీటర్లు నడిచారు. రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బనగానపల్లిలో ఉదయం నడక ప్రారంభించిన లోకేశ్.. నదియాబాద్ విడిది కేంద్రం వద్ద ఇవాళ్టి పాదయాత్ర ముగించారు
------------...
More >>