కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి వచ్చే అనుమతులులేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. లేదంటే పూర్తైన, కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్వహణ కార్యక్రమాలు ఆగిపోయినట్లేనని స్పష్టం చ...
More >>