మహబూబూబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాకాల చెరువు సమీపంలో పులిని చూసి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని రహదారిపై వదిలేసి పరుగులు తీశారు. కొత్తగూడ మండలం సాధిరెడ్డిపల్లి MPTC ...
More >>