సంప్రదాయ నృత్యాలు భరతనాట్యం, కూచిపూడికి క్రమంగా ఆదరణ తగ్గుతోంది. ఈ తరుణంలో.. వెస్టర్న్ డ్యాన్స్ నుంచి శాస్త్రీయ కళల వైపు మళ్లాడు... మంచిర్యాలకు చెందిన యువకుడు. సంప్రదాయ నృత్యంలో ఉత్తమ ప్రదర్శనలు కనబరుస్తూ అవార్డులు కైవసం చేసుకుంటున్నాడు. శాస్త్రీయ న...
More >>