నిత్యం ఇంటికి నల్లాలో వచ్చే నీరు కాస్త తేడాగా కనిపిస్తే.... తాగకుండా పక్కన పడేస్తాం. అదే అందులో చెత్తలాంటి మలినాలు వస్తే మరోసారి ఆ నీళ్లు తాగాలంటేనే సందేహిస్తుంటాం. అలాంటిది... మాంసం ముద్దలు కనిపిస్తే... ఇక అంతే సంగతి. కానీ... ఇలాంటి ఘటన హైదరాబాద్ లో...
More >>