తూర్పు ఆఫ్రికా దేశమైన బురుండిలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని జైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి పూట ఖైదీలంతా నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 38మంది ఖైదీలు సజీవ దహనమయ్యారు. మరో 69మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన...
More >>