కర్నూలు జిల్లాలో పది అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. గొస్పాడు మండలం పసురపాడు గ్రామ సమీపంలోని మిరప చేలో కొండచిలువ కనిపించింది. భారీ కొండచిలువ చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు స్థానిక రైతులు సమాచారం ఇవ్వటంతో...కొండచిలువను ...
More >>