విశాఖలో... రౌడీ బాయ్స్ చిత్ర యూనిట్ సందడి చేసింది. బీచ్ రోడ్ లో బైక్ ర్యాలీ నిర్వహించింది. విశాఖలో పెరిగిన తనకు..... తొలి నుంచీ సినిమాలంటే ఇష్టమని హీరో ఆశిష్ అన్నాడు. జగదాంబ థియేటర్ లో తన బొమ్మ పడాలనే కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు.
#EtvA...
More >>