దేశ రాజధాని దిల్లీలోని సుప్రీంకోర్టు బయట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దాదాపు 50 ఏళ్ల వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం వద్ద ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స...
More >>