చంద్రబాబు, లోకేశ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లా కొల్లూరు ఎస్సీ సెల్ నేతలు గుణదల మేరీమాత గుడిలో పూజలు చేశారు. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమ ఆరోగ్యం కుదుటపడాలంటూ... కృష్ణా జిల్లా...
More >>