ముంబయిలోని 20 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టార్డియో ప్రాంతంలో ఉన్న కమ్లా భవనం 18వ అంతస్తులో..... ఈ ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 17 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో 15 మంది సమీపంలో...
More >>