ఉద్యోగుల సమస్యపై తెగేంతవరకూ లాగొద్దని ప్రభుత్వానికి...సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవు పలికారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా.... సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఐక్యకార్యాచరణతో ఉద్యోగ సంఘాలు ముందకురావడం అభినందనీయమని నారాయణ అన్నారు.
#EtvAndhraPrad...
More >>