దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 19 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. LB నగర్ లోని సంతోషిమాత ఆలయంలో చోరీ జరిగిందన్న...
More >>