మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చినజీయర్ స్వామిని కలిశారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన... శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ దివ్యసాకేతానికి వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి ఆశ్రమాన్ని సందర్శించారు. చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున...
More >>