దొంగతనం ఆపాదించి.... పోలీసులు చిత్రహింసలు పెట్టారని చిత్తూరులో ఓ మహిళ ఆరోపించారు. నగరంలోని లక్ష్మినగర్ కాలనీకి చెందిన ఉమామహేశ్వరి... చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఏడాది కాలంగా పని చేస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ...
More >>