గుంటూరు జిల్లా అమరావతిలో... తెదేపా, వైకాపా నేతల సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. తెదేపా, వైకాపా నేతల ఆరోపణలు తారస్థాయికి చేరాయి. వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రభుత్వం ప్రజలకి సుపరిపాలన అందించడంలో విఫలమైందని ఇటీవల జరిగిన ఒక సభలో ప్రభుత...
More >>