తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు లోకేష్ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో అభిమానుల మధ్య లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగ...
More >>