ఆదిలాబాద్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
మహారాష్ట్ర సరిహద్దులో జిల్లాకు వచ్చే వారికి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షణాలున్నవారికి కరోనా పరీక్ష చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ కిట్ అం...
More >>