అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల కుర్రాడి ఆచూకీ చైనాలో లభించిందని.... భారత రక్షణశాఖ తెలిపింది. ఈ మేరకు చైనా సైన్యం నుంచి తమకు సమాచారం అందినట్లు రక్షణ శాఖ పీఆర్వో లెఫ్టినెంట్ కర్నల్ హర్షవర్దన్ పాండే చెప్పారు. నిర్దేశిత లాంఛనాల తర్వాత ఆ యువకుడిని.. ...
More >>