ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడి ఘటనపై విచారణ అధికారులు ఎక్కడా అని మాజీ MLA గుమ్మడి నర్సయ్య ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా ముల్కలపల్లి మండలం సాకివాగు గ్రామాన్ని సందర్శించిన ఆయన బాధితులను పరామర్శించారు. ఈనెల 21న అడవిలోకి కట్టెలకోసం వెళ్లిన మహిళలపై...
More >>