కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడతామని వామపక్షాలు స్పష్టం చేశాయి. అణిచివేత ధోరణి అవలంబిస్తున్న భాజపా సర్కార్ విధానాలపై ప్రజా తిరుగుబాటు తప్పదని కమ్యూనిస్టు నేతలు హెచ్చరించారు. హైదరాబాద్ శివారు తుర్కయాంజల్ లో సీపీఎం ...
More >>