దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాజకీయ ప్రవేశం చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈయన సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో ఆయన ఎస్పీ జెండా కప్పుకొన్నారు. పార్టీలో చేరిన తర్వాత ఇంటింటికి తిరిగి ప్రచ...
More >>