కొడితే ఏనుగు కుంభస్ధానాన్ని కొట్టాలని అంటారు. ఎన్నికల రాజకీయాలకు వస్తే కొన్ని ప్రత్యేక ప్రాంతాలపై పట్టు సాధిస్తే అధికారం సొంతం అని కూడా అంటారు. అదే తరహాలో పంజాబ్ లోని అన్ని రాజకీయ పార్టీలూ శాసనసభ ఎన్నికల్లో ఒక ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ...
More >>