అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదొడుకులు, కరోనా లాక్ డౌన్ భయాల వల్లే స్టాక్ మార్కెట్లు 5 రోజులుగా నష్టాలను చవిచూస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఉచ్చస్థితికి వెళ్లిన తర్వాత....కొంతమేర పడిపోవడం సహజమేనన్నారు. ఎక్కువ మంది మదుపరులు లాభాలు వెనక్కి...
More >>