మధ్యప్రదేశ్ లో అమానవీయ సంఘటన జరిగింది. అలీరాజ్ పూర్ లో ఆదివారం రాత్రి ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురికాగా, సంఘటనను కొందరు.... చూసి కూడా పట్టించుకోకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కారుకు దారి ఇచ్చే క్రమంలో యువకుడు బైక్ పై నుంచి అకస్మాత్తుగా కింద ప...
More >>