బిడ్డ పుట్టుక తల్లికి తెలియదు...తల్లి స్పర్శ, తల్లి పాల రుచి బిడ్డకు తెలియదు...! రోడ్డు ప్రమాదంలో చనిపోతూ జన్మనిచ్చిన తల్లి జింక, బిడ్డ కథ ఇది...! ఈ ఘటన.....తిరుమల ఘాట్ రోడ్డులో జరిగింది. అప్పుడే పుట్టిన జింక పిల్లకు......శ్రీవారి భక్తులు సపర్యలు చేస...
More >>