రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 61 ఏళ్ల వ్యక్తికి... తన 14 ఏళ్ల కుమార్తెను విక్రయించిన ఓ తల్లిని పోలీసులు పట్టుకున్నారు. ఎర్రకుంట ప్రాంతానికి చెందిన ఆశిర బేగం తన కూతురిని 3 లక్షలకు అమ్మేందుకు సిద్ధపడగా... సమాచారం అందుకున్న పోలీసులు....
More >>