భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో.... ఓ బాలుడు సెల్ ఫోన్ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. గుణపంతో సెల్ ఫోన్ దుకాణం తాళం పగులగొట్టి లక్షల విలువైన చరవాణిలు దొంగిలించాడు. షాపులో సీసీకెమెరాలు గుర్తించని బాలుడు... దర్జాగా లైట్లు వేసుకుని మరీ చోరీ చేశాడు....
More >>