ప్రాణాలు తీసే వాళ్లున్న కడపలోనూ ఎయిర్ పోర్టు ఏర్పాటుచేశామన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై... ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కడప ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సోము వీర్రాజు... తన వ్య...
More >>